విశిష్ఠ అద్వైతం ప్రార్థన

విశిష్ఠ అద్వైతం
శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీప్రవణం వన్దే రమ్య జామాతరంమునిమ్
లక్ష్మీనాధ సమారమాం నాథయామునమధ్యమాం అస్మదాచార్య పర్వనాం - వన్డే గురుపరంపరామ్.
యోనిత్యమచ్యుత పదామ్భుజయుగ్మరుక్మ వ్యామోహితస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతో.. స్వదయైకసినో రామానుజస్య చరణా శరణం ప్రపద్యే
మాతాపితాయువతయస్తనయా విభూతిః సర్వదేవయమన్వయానాం ఆద్యస్యఃనఃకులపతేర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రయుగళం ప్రణమామి మూర్ఖ
భూతం సరశ్చమహదాహ్వయ భట్టనాధ శ్రీభక్తిసారకుల శేఖరయోగివాహాన్ భక్తాజ్ఞి రేణు పరకాలయ తీవ్రమిశ్రా శ్రీమత్సరాఙ్కుశముని ప్రణతో.. స్మినిత్యమ్.
శ్రీమద్రామానుజ విరచిత శ్రీభాష్యంనుండి |అఖిలభువనజన్మస్థోమ భట్టాదిలీలే వినత వివిధ భూతవ్రాతరకైకదీక్షే. శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతుమమ పరస్మిన్ శేముషీభక్తి రూపా. అవతారకాలము 1017-1137 సం||

అభినవపంచతనియలు
గోవిందసుందర పదాంబుజమగ్నచిత్తో మందాకినీతులిత మంజుళ వాక్రవృత్యా లోకం సమస్తమకరోదవధూత పాపం. తంవేంకటాఖ్య గురుమాత్మ నిభావయామః
సంసార తాపానలదగ్ధభావా స్సమాగతాయావవలోక్యసద్యః భవంతి బోధామృతసేకహృష్టా
నారాయణాంఘ్ర నవనీరజమభ్యంగం భక్తిప్రపత్తి సరసీచరరాజహంసమ్ పౌరాణిక ప్రధమముత్తమ తత్వబోధ శ్రీశ్రీనివాస గురుపుంగవమాశ్రయే హమ్,
శ్రీమద్రామాయణామ్నాయ స్వరూపాయ మహాత్మనే రామ భక్తిప్రబోధాయ కృష్ణదాసాయతే నమః
శ్రీరంగ రాజచరణాంబుజ మూలదాసం శ్రీకాంచి పూర్వరదరాజ పదాబ్జ భృంగమ్ | శ్రీవేంకటేశ పడకం జమరాళరాజం శ్రీశ్రీశ్రీ విష్ణు దాసగరపుంగవమానతో స్మి